Nee Sannidhaanamulo (Feat. A R Stevenson)

Nee Sannidhaanamulo (Feat. A R Stevenson)

Symphony Music

Альбом: Nee Sannidhaanamulo
Длительность: 7:45
Год: 2025
Скачать MP3

Текст песни

పల్లవి:
నీ సన్నిధానములో చేతులెత్తుచున్నాను
నా పూర్ణ హృదయముతో నీకు మొక్కుచున్నాను

అ.ప.:
ఆరాధన ఆరాధన ఆరాధన
నీకే ఆరాధన

చరణం 1:
నీవు కలిగియున్న మహాఘనతను
ప్రచురించుచున్నాను
నను వేదిస్తున్న అతిక్రమములు
నీ ముందు ఒప్పుకొనుచున్నాను

చరణం 2:
నీవు చేయుచున్న గొప్పక్రియలను
వివరించుచున్నాను
నను శోధిస్తున్న లోకఆశలు
నీ చేతికి అప్పగించుచున్నాను

చరణం 3:
నీవు చూపుచున్న మధురప్రేమను
తలపోయుచున్నాను
నను బాధిస్తున్న సమస్యలను
నీకే చెప్పుకొనుచున్నాను