Raghukula Tilaka Rara
Kondala Swamy
4:56బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా మాలవేసినా మనసారా అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్పా నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరిచేర్చే దైవము అయ్యప్పా బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం ఈ చిన్ని తనములో నీ మాల వేసినా నాకెంత బాగ్యమో ఏ జన్మ పుణ్యమో ఇరిముడికట్టి శబరిమలైకినెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్పా… బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా