Aarambhame Le (From "Jersey")

Aarambhame Le (From "Jersey")

Anirudh Ravichander

Длительность: 1:55
Год: 2019
Скачать MP3

Текст песни

జయం అలా
సాగేటి జీవితాన
ఏమైందిలా
క్షణంలో ఓటమేనా
ఆరంభమే లే (లే)
మొదలే సమరం
(కధనం పయనం)
మొదలే గెలిచేందుకు కాదిది సమరం
బ్రతికేందుకు జరిగే కధనం
కదిలేందుకు మొదలీ పయనం
సరికొత్తగ గతముకు గమనం
వెలుగేందుకు కాదీ జ్వలనం
చీకటి తరిమేందుకు చలనం
గెలిచేందుకు కాదిది సమరం
బ్రతికేందుకు జరిగే కధనం (ఆరంభమే లే)
కదిలేందుకు మొదలీ పయనం
సరికొత్తగ మొదలీ