Dhruva Dhruva

Dhruva Dhruva

Amit Mishra

Альбом: Dhruva
Длительность: 3:28
Год: 2016
Скачать MP3

Текст песни

సో ఈవెన్ థో వీ పేస్డి ఫికల్టీస్
అఫ్ టుడే అండ్ టుమారో
ఐ హవె ఏ డ్రీం థాట్ వన్ డే
థిస్ నేషన్ విల్ రైస్ అప్

అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం

ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే
ధ్రువ ధ్రువ విదిననిచే విద్వంసం
ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే
ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ

ఐ హవె ఏ డ్రీం థాట్ వన్ డే
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
ధ్రువ ధ్రువ చాణక్యడితడీ మరీ చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో

ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ హో హో