Kollagottey

Kollagottey

Anirudh Ravichander

Длительность: 4:12
Год: 2016
Скачать MP3

Текст песни

దోరదోర ఓరచూపుతోటి నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే
చంటిపాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే
First lookలోన చూడగానే గుండె గంటకొట్టే గుండె గంటకొట్టే
Love bookలోన first page అర్థమయ్యినట్టే

ప్రేమబాణమేసి నన్ను కొల్లగొట్టే
నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే
Love symbolఏసి నన్ను కొల్లగొట్టే
పిల్ల కొల్లగొట్టే నన్ను fullగా

నాకు నువ్వు easyగా దొరకద్దే
Crazy crazyగా tryచేస్తాలే
రోజురోజు రంగులని పువ్వులని పట్టుకొచ్చి నిన్నే పటాయిస్తాలే
నాకు నీ జాతకమివ్వద్దే
అమ్మ నాన్న సమ్మతమే వద్దే
మన love cinemaల్లో storyల్లో చూపినట్టు superగా నడిపిస్తాలే

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే

హే' correct timeలో ప్రేమలోన పడేసి నన్నిలా
లల్ల లల్ల life బండిలోన నింపిందిలే love petrol వెన్నెల
ఆడపిల్ల అంటేనే తప్పుకొని పారిపోయేవాణ్నిరా
పాప్ప పప్ప పప్పారపా అను పాటపాడునట్టు నన్ను ఎంత మార్చెరా
నాకోసం దిగొచ్చిన దేవత నీకోసం నేనెంత వేచా
ఇరవై ఏళ్ళుగా వెతికినా ఇవాళే నే నిన్ను చూశా

But అయినా సరే
నాకు నువ్వు easyగా దొరకద్దే
Crazy crazyగా tryచేస్తాలే
రోజురోజు రంగులని పువ్వులని పట్టుకొచ్చి నిన్నే పటాయిస్తాలే
నాకు నీ జాతకమివ్వద్దే
అమ్మ నాన్న సమ్మతమే వద్దే
మన love cinemaల్లో storyల్లో చూపినట్టు superగా నడిపిస్తాలే

Hm' దోరదోర ఓరచూపుతోటి నన్ను కొల్లగొట్టే కొల్లగొట్టే
చంటిపాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే
First lookలోన చూడగానే గుండె గంటకొట్టే గుండె గంటకొట్టే
Love bookలోన first page అర్థమయ్యినట్టే

ప్రేమబాణమేసి నన్ను కొల్లగొట్టే
నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే
Love symbolఏసి నన్ను కొల్లగొట్టే
పిల్ల కొల్లగొట్టే నన్ను fullగా

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే

నిన్ను చుడాలిలే మాటలాడాలిలే
నీతో పక్కపక్కనున్న selfie దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే

నన్ను కొల్లగొట్టే
నన్ను fullగా fullగా నన్ను fullగా fullగా
పిల్ల కొల్లగొట్టే
పిల్ల fullగా fullగా పిల్ల fullగా fullగా
నన్ను కొల్లగొట్టే
నన్ను fullగా fullగా నన్ను fullగా fullగా
పిల్ల కొల్లగొట్టే
పిల్ల fullగా fullగా పిల్ల fullగా fullగా
నన్ను కొల్లగొట్టే