Kanne Kanne (From "Arjun Suravaram")
Anurag Kulkarni
4:51కల్లోలమెంటేసుకొచ్చే పిల్ల గాలే నను చూస్తూనే కమ్మెసెనే కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే విహరించెనా భూలోకమే గాలే తగిలింది అడిగే నేలే పాదాలు కడిగే వానే పట్టింది గొడుగే అతిధిగా నువ్వొచ్చావనే కలిసేందుకు తొందర లేదులే కల తీరక ముందుకు పోనులే కదిలేది అది కరిగేది అది మరి కాలమే కంటికి కనపడదే ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా రెప్పలే పడనంత పండగా గుండెకే ఇబ్బందీలా టక్కునా ఆగెంతలా ముంచినా అందాల ఉప్పెనా గొడుగంచున ఆగిన తూఫానే ఎద పంచన లావా నీవేనే కనపడని నది అది పొంగినది నిను కలవగ కడలై పోయినదే ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ ప్రపంచమే అమాంతమే మారే దీవి భువీ మనస్సులో చేరే ఓంకారమై మోగేను లే ఓ పేరే ఏ ఏఏ రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే రాశా రహస్య లేఖలే ఆ ఆ లు లేవులే సైగలు చాలే చూశా రానున్న రేపునే ఈ దేవ కన్యకే దేవుడు నేనే