Bunny Bunny
Murali
4:48ఎహ్ గన్న లాడికియోంకేలియే నహి ప్లీజ్ నహి సున ప్లీజ్ బాబ్ యో హేయ్ బాబ్ యో హేయ్ కోడి పాయె లచ్చమ్మ దిఅయ్యో కోడి పుంజు పాయె లచ్చమ్మ ది అరేయ్ కోడి పాయె లచ్చమ్మ ది అవునా కోడి గుడ్డు పాయె లచ్చమ్మ ది యీ కోడి పాయె లచ్చమ్మ ది ఏయే కోడి పుంజు పాయె లచ్చమ్మ ది ఏయే కోడి పాయె లచ్చమ్మ ది కోడి గుడ్డు పాయె లచ్చమ్మ ది ఆ భోలోఓఓఓ భోలో భోలో కోడి కోడి కోడి కోడి పాయె ఆ గుడ్డు పాయె ఆ ఒన్స్ అపాన్ ఏ టైం నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది రోఓ అబ్బా మా ఇద్దరి మధ్య ఓ గొడవై బ్రేకప్ అయిపొయింది రో మూడ్ ఏ దొబ్బి పబ్ కి వస్తే అమ్మాయి కావాలన్నారు రో స్టాగ్ తో ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డు ఏ పెట్టారు రో ఏం చేయన్ను ఆ భోలో క్యా కారు భాయ్ బహి మూవ్ ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే యు వాన పార్టీ యో ఆ భలే భలే ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వీ వన్నా బ్యూటీ రోఓ ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే యు వాన పార్టీ యో ఆ భలే భలే ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వీ నీడ్ బ్యూటీ రోఓ లచ్చమ్మ వీ వాంట్ లచ్చమ్మ అరేయ్ అన్న కహాల్ లేడీస్ నైట్ క్యూహ్ లాగతే అన్న ఆపుం కో జెంట్స్ నైట్ నహి హాయ్ క్యా అన్న అరేయ్ ఎహ్ క్యా అన్న భోలో భోలో భయ్యా బాయ్స్ ఏ లేరంటే పబ్ కి ఇన్కమ్ లేనే లేదు రో ఫ్రీగ డ్రింక్స్ వస్తే వచ్చి తాగే వల్లే ఈ గర్ల్స్ రో లేడీస్ నైట్ అని దీనికి మల్లి పెట్టారు ఓ పేరు రో కావాలంటే క్యాష్ ఇస్తాం జెంట్స్ నైట్ కూడా పెట్టండి రో సద్దా హాక్ ఏతై రాక్ ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే యు వాన పార్టీ యో ఆ భలే భలే ఐ వన్నా పార్టీ యో ఫాదర్ భలేభలే వీ వన్నా బ్యూటీ యో అరేయ్ చుప్ ఇదేం గోల ర భాయ్ అన్న నువ్వు సింగ్ అన్న గర్ల్ సు గర్ల్స్ వస్తే ప్లీజ్ కం అని వెల్కమ్ చేస్తారు రో ఆ బాయ్స్ బాయ్స్ వస్తే బాయ్ బాయ్ దొబ్బెయ్ అని అంటారు రో గర్ల్స్ అంత గ్రేట ఆ బాయ్స్ అంత వేస్ట్ ఆఅ ఐ వాంట్ నో రైట్ నౌ రో గర్ల్స్ వచ్చేది బాయ్స్ కోసమని యు బెటర్ నో రైట్ నౌ రో వాట్ యు సే ఆఅ భోలో వాట్ యు సే ఐ వన్నా పార్టీ యో ఆ భలే భలే యు వాన పార్టీ యో ఆ భలే భలే ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వీ వన్నా బ్యూటీ రోఓ లచ్చమ్మ వీ వాంట్ లచ్చమ్మ