Niharika
Vijay Prakash
4:18Hello Rockstar I am your Angel అరే ఓ Rockstar I am Single Mister Rockstar అవుదాం Mingle చల్ చల్ Rockstar చేద్దాం Jingle Okay అనరా ఓ కళాకారుడా One day girlfriend ఉండి పండగ చేసి breakup అయిపోతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా ఒక్క గంట beachకెద్దామా ఒక్క గంట fish పడదామా ఒక్క గంట Coke కొడదాం కేక పెడదాం వచ్చేయ్‌రా ఒక్క గంట discoకెద్దామా అర్ధగంట husk కొడదామా పావుగంట పిచ్చి పడదాం చచ్చి పుడదాం చంపెయ్‌రా జిందగీని విందుగా మార్చి వంద ఏళ్లని One day చేసి One day girlfriend ఉండి పండగ చేసి breakup అయిపోతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా Cheers కొడుతూ birthday అందాం freak out చేస్తూ friendship day అందాం వేలం వెర్రిగ ప్రేమించేస్తూ Valentine's Day అనుకుందాం సిగ్గే విడిచి Children's Day అందాం హద్దేదాటి Holiday అందాం kissesల కర్మాగారంలోనే నేడే May Day జరిపేద్దాం అన్నీ నేడే అయిపోవాలే ఆనందంగా విడిపోవాలే One day girlfriend ఉండి పండగ చేసి breakup అయిపోతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా Rockstar నీ styleకో like కొడతా