Mallika Gandha (From "Telusu Kada")

Mallika Gandha (From "Telusu Kada")

Sid Sriram

Длительность: 4:22
Год: 2025
Скачать MP3

Текст песни

రోజులు గడిచిన మాయనీ హాయే నీవల్లే మొదలాయే
తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే
తన కలలే చెప్పెను కథలే
తన వైపే అడుగులు కదిలే
తన ఊలుకు పలుకు మనసున చేరే పొంగే అలలల్లే

అలలల్లే అలలల్లే ఆలలల్లే

ఆకాశం అందిందా నేలంత నవ్విందా ఉన్నటుండెదో మారిందా
యెంతెంత చూస్తున్న ఇంకాస్త లోతుందా కన్నుల్లో నింపే వీలుందా
నీతొనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే
ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే
మాంగళ్యం కట్టే సమయం ఏడడుగులతోనే పయనం
ఈ నిమిషం కోసం మనసే నాది వేచేవున్నదే
హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే

మల్లిక గంధ మల్లిక గంధ
హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతే లేని అతి శయమే
మల్లిక గంధ మల్లిక గంధ

మల్లిక గంధవం ఓ సఖీ మంద పవనం తానుం
మల్లిక గంధవం తకజ్హనుతయ్ మంద పవనం తానుం
మనోహర నిల శోభాయం నల సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
చొల్లర్ణ నిల శోభాయం నల సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
మల్లిక గంధవం ఓ సఖీ మంద పవనం తానుం

నా సర్వసం ఇంక నీది నాది సగం
ఓ జంటయ్యి ఉన్నా వేరే కాదు మనం
కోరింది తీరేనా నీ సొంతం అయ్యెనా సంతోషం వైపే నన్నే తోసెనా
కాలిలే నిండెనా ముందుందా రోజేనా అందాక నేనే చిన్నిపాపై పోనా
హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే

మల్లిక గంధ మల్లిక గంధ
హే నచ్చేస్తోందే నచ్చేస్తోందే అంతే లేని అతి శయమే
మల్లిక గంధ మల్లిక గంధ

మల్లిక గంధవం ఓ సఖీ మంద పవనం తానుం
మల్లిక గంధవం తకజ్హనుతయ్ మంద పవనం తానుం
మనోహర నిల శోభాయం నల సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు
చొల్లర్ణ నిల శోభాయం నల సమయమితు ఓ సఖీ ఎన్నె కెల్కు

మల్లిక గంధవం ఓ సఖీ మంద పవనం తానుం