Reppal Dappul

Reppal Dappul

Anurag Kulkarni & Mangli

Альбом: Mr. Bachchan
Длительность: 4:34
Год: 2024
Скачать MP3

Текст песни

ఆ  బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే
ఉస్కో అని అంటే చాలు డిస్కోల మోతారే
తెల్లార్లు చల్లారని గాన కచేరే
తెలుగు తమిళ హిందీ
వలపుజుగల్ బంధీ
తకిట తకిట తకిట తకిట
చమట బోట్టు తాళమేస్తాడే …..

రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే
నా గాజుమోగసలే పాడాలీలే
కిర్రంటు మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లే పూలే

వన్స్ మోరు మోరు మోరు మోరు మోరు మోరు
ముజ్ సే డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్ళే
తొలికోడి కుయాలిలే
హే బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే

ఆ…..ఎర్రా ఎర్రా సెంపలల్లా
ఆ సిగ్గు మొగ్గలేసేలేందే సిలకా
నల్లా నల్లా సూపులల్లా
దాసిపెట్టినావు గనక సురక

ఆ…..నుడుం వంపుల్లోన
గిచ్చుతుంటే వెళ్ళకొచ్చే సరిగమలేన
సందమావ కిందా సాప దిండు దందా
జనక్ జనక్ జనక్ జనక్ బట్ట గొలుసునట్టువంగవే…

రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే
నా గాజుమోగసలే పాడాలీలే
కిర్రంటు మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లే పూలే

వన్స్ మోరు మోరు మోరు మోరు మోరు మోరు
ముజ్ సే డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్ళే
తొలికోడి కుయాలిలే..

హే బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులోన బప్పి లహరే…

ఆ…..సీరకొంగు అంచూ సివర
నా పానమట్టా మోసుకెళ్తే ఎట్టా

సేతుల్లోన సుట్టుకున్న
ఈ లోకమంటే నాకు నువ్వే నంట
ఆ…..నడి ఎండల్లోన
ఇసులున్న ఐస్ పుల్లై కరిగిపోనా

వేడి సల్లగుండా మోయగావరండా
హత్తుకొని ఎత్తుకోవే ఆశ భోస్లే పద్మనాభమే…

రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే
నా గాజుమోగసలే పాడాలీలే
కిర్రంటు మంచాల కోరస్సులే
ప్రేక్షకులు మల్లే పూలే

వన్స్ మోరు మోరు మోరు మోరు మోరు మోరు
ముజ్ సే డోరు డోరు డోరు డోరు డోరు డోరు
ముద్దుల్ పెడుతుంటే మైకె ముద్దుల్ పెడుతుంటే మైకెట్టి మూడు ఊళ్ళే
తొలికోడి కుయాలిలే..
హే బొమ్మా సోకులో బొంబాయి జాతరే
బచ్చన్ గొంతులో బప్పి లహరే