Rudhira Dhaara (From "Bagheera")
B. Ajaneesh Loknath
3:29B. Ajaneesh Loknath, Chethan Gandharva, Mc Bijju, And Anup Bhandari
నువ్వబ్బకి పుట్టుంటే తొడ కొట్టి రారో బుద్ధి నీకుంటే అట్టా సైడ్ అయ్యి పోరో మండే జ్వాల తోటి పెట్టుకునే దెవడ్రో వార్నింగ్ వారెంట్ లేదు వస్తే డైరెక్ట్ వార్ రో పంజా ఎత్తి కొట్టాడంటే పవర్ఫుల్ పంచ్ బాస్ గుండెలు ధడ ధడ దుల్లగొట్టే ఊరమాస్ భగ భగ భగ భగ భయపెట్టే బాదాస్ ముఖాముఖి రెచ్చిపోతే ఇచ్చిపడేసే మ్యాడ్ మ్యాక్స్ మాక్స్ రా మాక్సిమం మాస్ మాస్ కి మ్యాక్స్ రా బాస్ ఏంట్రా తిరిగి తిరిగి వీడితో గొడవలేంటిరా పచ్చి నెత్తురు తాగువాడికి బలియైపోతారురా చేతులు కట్టుకు నిలబడకుంటే కీళ్ళు ఇరుస్తాడురా మడమ తిప్పని మదపుటేనుగు వీడురా చూసుకో భయం గియ్యం తెలియదంటా (ఎవ్వడొచ్చిన బిందాస్) గబ్బునాకొడుకులనే (రుబ్బడమే టైమ్ పాస్) భగ భగ భగ భగభయపెట్టే బాదాస్ ముఖాముఖి రెచ్చిపోతే ఇచ్చిపడేసే మ్యాడ్ మ్యాక్స్ మాక్స్ రా మాక్సిమం మాస్ మాస్ కి మ్యాక్స్ రా బాస్