Yedhee (From "Jaabilamma Neeku Antha Kopama")
G. V. Prakash Kumar
3:23నీతోనే ఉంటే చాలే పిల్ల నిన్నొదిలి ఉండేదేన్నాళ్లిలా నీతోనే ఉంటే చాలే పిల్ల నిన్నొదిలి ఉండేదేన్నాళ్లిలా ఊపిరి పొసే నీ ఊసు శ్వాసగా నాకే అందించు అయ్యాయో గుండె ఆడేదెల్లా మన్నుల్లో నన్నే కలిపేయ్యాలా కొంచెం ప్రేమగా లాలించు పిచ్చిది అయ్యే నా మనసు ఊరించి మాయం అవ్వకు పిల్లా మత్తులో మెల్లగా ముంచితే ఎల్లా న రే న న నా రే న రే న న నా న రే న న నా రే న రే న న నా గుండెలో నిప్పే రగిలించి ప్రాణం కాల్చకు మంటేసి గొంతులో మాటను దాచేసి మౌనం గుంటావే రాకాసి ఉప్పెనలోంచే లాగేసివే కాటుక కళ్ళతో వలలేసి కంటిపాపే ఏడ్చి ఏడ్చి వాలిందంట అలుపొచ్చి కాదని అవునని విసిగించి ఒంటరి చేసావే వేధించి నిన్ను నన్ను విడదీసి పోయెను కాలం నవ్వేసి నేనేమైపోనే చెప్పవే పిల్లా మబుల్లో దాగకు జాబిల్లిలా ఎక్కడకెళ్ళావమ్మయి అన్ని దిక్కులు నువ్వయి అయ్యాయో గుండె ఆడేదెల్లా మన్నుల్లో నన్నే కలిపేయ్యాలా