Raghunandana (From "Hanuman") [Telugu]

Raghunandana (From "Hanuman") [Telugu]

Gowrahari

Длительность: 2:32
Год: 2023
Скачать MP3

Текст песни

రామ రామ జయ రామ
రామ రామ జయ రామ
రామ రామ జయ రామ
రామ రామ జయ రామ
రామ రామ జయ రామ
రామ రామ జయ రామ
రామ్

రఘునందన రఘు రఘునందన
రఘువర సేవన రఘుపతి ఛాయన
శతయోజన శత శతయోజన
శరధినియోజన శరపరిలంఘన
రఘునందన రఘు రఘునందన
రఘువర సేవన రఘుపతి ఛాయన
శతయోజన శత శతయోజన
శరధినియోజన శరపరిలంఘనమే

అరి భాజన అరి అరి భాజన
అరిమద భాజన దశముఖ కంపన
బడబాకృత బడ బడబాకృత
బడబానలకృత బహు బస్మార్చన
జయకేతన జయ జయకేతన
జయహయ ప్రాపున
జయమిడ దాపుగనే

రఘునందన రఘు రఘునందన
రఘువర సేవన రఘుపతి ఛాయన
శతయోజన శత శతయోజన
శరధినియోజన శరపరిలంఘన

అరి భాజన అరి అరి భాజన
అరిమద భాజన దశముఖ కంపన
బడబాకృత బడ బడబాకృత
బడబానలకృత బహు బస్మార్చన
జయకేతన జయ జయకేతన
జయహయ ప్రాపున
జయమిడ దాపుగనే

జయకేతన జయ జయకేతన
జయహయ ప్రాపున
జయమిడ దాపుగనే