Anjanadri Theme Song (From "Hanuman") [Telugu]

Anjanadri Theme Song (From "Hanuman") [Telugu]

Gowrahari, Sai Charan, & Siva Sakthi Datta

Длительность: 1:59
Год: 2023
Скачать MP3

Текст песни

అంజనాద్రిపై సంతతి కొరకై అహో రాత్రములు తపస్సు చేసే వానర కేసరి  కేసరి కులసతి కడుపు పండగా
జనించినాడొక అసమాన భలోద్బదుడు సంయుతుడూ అంజనా సుతుడూ పవన నందనుడూ

అరుణ కిరణముల ఉదయాగ్నిని కని అది పండిన తియ్యని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే
తన దేహం మాటున రవిమరుగై జగము చీకటై పోగా

అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా
అది పవన నందనుని హనుముని తాక చిందిన రక్త బిందువే
విద్యుత్ వేగంతో ధరణీ స్థలి గంగ కడలిలో చొచ్చి
గంగ కడలి అట్టడుగున గల శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట

కాలక్రమమున ఘనీభవించి హనుమ రుధిరమని ఘనియై
అర్హత గల ఒక సహృదయునికై నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం
నిరంతనిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం