Vibe Undi (From "Mirai") [Telugu]

Vibe Undi (From "Mirai") [Telugu]

Gowrahari

Длительность: 3:23
Год: 2025
Скачать MP3

Текст песни

ఓ పొరి దిల్‌దారు వయ్యారివే
నీ చూపు తల్వారుతో కొయ్యకే
God ఏమో నీకు నాకు రాసుంటడే
మన జోడీ ఒకటైతే Mad ఉంటదే
Vibe ఉంది Baby Vibe ఉంది లే
ఈ Globeనూపే Vibe ఉందిలే
Vibe ఉంది Baby Vibe ఉంది లే
ఈ Globe నాపే Vibe ఉందిలే

వేరే Planet ఆ ఇంత అందం యెట్ట నాకెట్టా పడ్డావులే
కళ్లో Duet ఆ  Sweetie Chocolate ఆ  నా Fate మారిందిలే
Stepలు వేసిందే దినక్ దిన కొత్తగా నా గుండె
డప్పులు కొట్టిందే దినకు దిన పక్కాన నువ్వుంటే
నీ పేరు Tattooలా రాయించనా
మన Pair Hit Pair చేసేయానా ఆ
Vibe ఉంది Baby
Vibe ఉంది Baby
Vibe ఉంది Baby Vibe ఉంది లే
ఈ Globe నుపే Vibe ఉందిలే
Vibe ఉంది Baby Vibe ఉంది లే
ఈ Globe నాపే Vibe ఉందిలే