Bhaje Bhaaje

Bhaje Bhaaje

Haricharan & Dhanunjay

Альбом: Gopala Gopala
Длительность: 4:00
Год: 2014
Скачать MP3

Текст песни

అరెరే ఆలా ఆయే నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు
ఏదో లీల
అరెరే ఆలా ఆయే నందలాల
ఆడాల ఈలేసాడో కోలాటాల గోల గోలా

హోం దూరంగా రంగ దొంగ
దాక్కోకొయ్ ఇయ్యాల
వచ్చి నువ్వు మాతో సింధేయ్యల
మందిరం కట్టిందయ్యా
భూమి నీకివేళ
మంచి చెయ్యలోయ్ చాల చాల
ఎవడో ఎలా ఇది నీ నెల
నువ్వు చేసే ప్రతి మంచి
ఎదురై ఎగరెయ్యగా
ఓ భజే భాజే ఆ డోల్ భజే
భజే ఆ డోల్ భజే రే
ఓ భజే భాజే ఆ డోల్ భజే
భజే ఆ డోల్ భజే రే
హోం దూరంగా రంగ దొంగ
దాక్కోకొయ్ ఇయ్యాల
వచ్చి నువ్వు మాతో సింధేయ్యల

భామకి లొంగేటోడు బాధేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రధం తొలి నీతిని గెలిపించాడు
నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు అందరికి అయినాడు

నీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్లు అన్నేళ్లు
నీలోనే ఒక్కడై ఉంటాడు
ఓ భజే భాజే ఆ డోల్ భాజే
భాజే ఆ డోల్ భజే రే
భజరే భజేరె భజేరె
ఓ భజే భాజే ఆ డోల్ భాజే
భాజే ఆ డోల్ భజే రే
భజరే భజేరె భజేరె

ఓ భజే భాజే ఆ డోల్ భాజే
భాజే ఆ డోల్ భజే రే
భజరే భజేరె భజేరె
ఓ భజే భాజే ఆ డోల్ భాజే
భాజే ఆ డోల్ భజే రే
భజరే భజేరె భజేరె
ఓ భజే భాజే ఆ డోల్ భాజే
ఓ భజే భాజే ఆ డోల్ భాజే
భాజే ఆ డోల్ భజే రే
భాజే ఆ డోల్ భజే రే