Reppalanindaa
Haricharan
3:12ఏ ఎవరే ఎవరే మనసుని పట్టి దారం కట్టి ఎగరేశారు గాలిపటంలా ఏ ఎవరే ఎవరే అడుగుని పట్టి చక్రం కట్టి నడిపించారు పూలరథంలా ఎవరెవరో కాదది నీలోపల దాక్కుని ఉండే టక్కరి నేనేగా యెక్కడని చూస్తావే నీ పక్కనే ఉన్నానుగా అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా వింటాలే వందల సార్లైనా ఈ పాట వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట విన్నావా మైన గుండెల్లోనా హైనా రాగాలెన్నో ఎగిరే ట్యూనా చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో నీలో రెజినా వేగం కల చెరిపే గాలుల రాగం అలజడితో గువ్వల గొడవే నే మరిచేసా చూసావా మబ్బుల వల్లే రుద్దే మెరుపులా సబ్బులు ఎన్నో ఎర్రని సూర్యుని తిలకం దిద్దే సాయంకాలం కన్ను ఏమైనా ఇంతందం చెక్కిందెవరో చెబుతారా తమరు ఎవరెవరో కాదది నీలోపల తన్నుకు వచ్ఛే సంతోషం ఉలిగా చక్కగా చెక్కేందుకు నేచ్ఛేలిగా నేనున్నానుగా అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా వింటాలే వందల సార్లైనా ఈ పాట వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట సెలయేరుకు పల్లం వైపే మల్లె నడకలు నేర్పిందెవరు నెలకు పాచ్చ్చని రంగేయ్ అద్ది స్వాచ్చ్చట పంచిందెవరు ఎందుకు మంకా గొడవ నీ మాటైనా నువ్వు వినవా నా తియ్యని పెదవే తినవా ఓ అరనిమిషం ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు వలపుకి తలుపు తీసిందెవరు తొలి ముద్దిచించిందెవరు ఏమైనా నాలో ఈ హైరానా తగ్గించేదెవరు ఎవరెవరో కాదది నీలోపల హద్దులు దాటినా అల్లరిని త్వరగా దారిలో పెట్టేందుకు తోడల్లే నెన్నున్నానుగా అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా వింటాలే వందల సార్లైనా ఈ పాట వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట