Samayama
Anurag Kulkarni
3:25ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునానే మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునానే హే నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల హే ముచ్చటగా నన్ను గిల్లి గిచ్చినది కల హే వెన్నెల వెన్నెల వెల్లివిరిసినది కన్నుల కన్నుల మిల హే లంగరు దాటి దూకి పొంగినది అలా హే నువ్వు నేను సాత్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతకడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళింతే తుమ్హారా మత్తులో ఎలా పడ్డానో పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆషికీ ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో మన్ మే తూఫాన్ నిను తాకిన ఆ నిమిషం హే నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల హే ముచ్చటగా నన్ను గిల్లి గిచ్చినది కల హే నువ్వు నేను సాత్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతకడితే ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళింతే మాంగల్యం తంతునానేనా