Azhage
Hiphop Tamizha
3:39మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది చెడ్డవాడు చేదు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు గెలిచేది దురాశే ఏ జాలే లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే మనిషి ముసుగులో మృగమును నేనేరా మానుష మృగముల దేవుడు నేనేరా నేరమే న నెత్తుటి వర్ణం ర ఘోరమే న సృష్టి లో స్వర్గం ర వెలుగులే ఉండేవాడే చీకటికి భయపడతాడు ఆ చీకటే నేను I'm not bad just evil ఎవడైనా ఎదురవని ఆ యముడైన దిగిరాని శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా దానవులు న సైన్యం ఆ ధనవమే న ఖడ్గం మంచిని చెప్పడమే న యుధ్ధానికి లక్ష్యం ర మనిషి ముసుగులో మృగమును నేనేరా మనుష మృగముల దేవుడు నేనేరా నేరమే న నిత్థుటి వర్ణం ర ఘోరమే న సృష్టి లో స్వర్గం ర నిజాం చెప్పాలనుకునే వాడికే ఆధారాలు కావలి అబధ్ధామ్ చెప్పాలనుకునేవాడికి ఎక్కువ అబధ్ధాలు చాలు ప్రణాలైన గాని కదా దేహాలైన గాని నన్నే నడిపించే ఇంధనమల్లె మార్చేస్తా భూమిని నరకం చేసి గ్రహపు గుంపును బంధించేసి ముల్లోకాలేలే రాక్షస పాలనా నేనేరా వదలక ఏ జాలే లేని మరణం నేనే ఏ పాపం లేని ప్రళయం నేనే My name is సిద్దార్థ్ అభిమన్యు good luck