Gulabi Kallu Rendu Mullu

Gulabi Kallu Rendu Mullu

Javed Ali

Длительность: 4:24
Год: 2014
Скачать MP3

Текст песни

గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహో.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే
రాకాసివె నిలే పెదాలలొ
పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే
రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను మడతపెట్టావే
ఊర్వశి నిలొ నిష నషాలనికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే
పిల్లా పిల్లా ఒహూఒ

నాతోటి నీకింత తగువెందుకె నా ముద్దు నా కివ్వకా.
అసలింత నీకింత పొగరెందుకె పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకొ ముద్దుల్తొ వేడిగా
ఆపై ఉక్రొషమే తీర్చేసుకొ పెదాల్తొ తీయగ
పిసినారి నారివె
గొదావరి నా గుండెల్లొ ఉప్పొంగి ఉరికేంత ముద్దీయవే మరీ
మనొహరి నీ ముక్కోపమందాల కసి తీరె ముద్దియవే

ఏం మదువు దాగుందొ ఈమగువలొ చూస్థెనె కిక్కెక్కెలా
ఆ షేక్స్పిరైనా నిను చూసెనొ.. ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్  కిస్సునె అందిచవె? పరదేసి నేననా
నీ పెంకి మూద్దునే భరించగా స్వదేసినవ్వనా.
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వె
నీ అందాలు పేల్చెసి నా అంతు తెల్చేసి
న్వూక్లియర్ రీయాక్టరై నా అణువణువు అనుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే

గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహూ.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె నిలే పెదాలలొ పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే
రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను మడతపెట్టవే..
ఊర్వసి నీలొ నిష నషాలనికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే
పిల్లా పిల్లా ఒహో