Maha Muddu

Maha Muddu

Karthik

Альбом: Jai Chiranjeeva
Длительность: 5:06
Год: 2005
Скачать MP3

Текст песни

మహ ముద్దొచ్చేస్తున్నావోయ్
మతి పోగెట్టేస్తున్నావోయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా
మహ ముద్దొచ్చేస్తున్నావోయ్
మతి పోగెట్టేస్తున్నావోయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా
యమ హోరెత్తిస్తున్నావే
తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలికా
కోర మీసంతో కోపం కోరుకుంటున్నా
కూడదంటావా కొరికేసినా
పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా
బైట పడతానా బతిమాలినా
మహా ముద్దొచ్చేస్తున్నావోయ్
మతి పోగెట్టేస్తున్నావోయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా
యమ హోరెక్కిస్తున్నావే
తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలికా

ఈడు గుమ్మంల్లో నిలబడి
ఈల వేస్తున్నా
విన్నపాలేవీ వినిపించవా
ఆడ గుండెల్లో అలజడి ఆలకిస్తున్నా
ఏమి కావాలో వివరించవా
నవనవ లాడే నునుపుల్లో
లేత పూత పిలిచాక
వయసును ముంచే వరదల్లో
ఈత చేత కాదనకా
మిసమిస లాడే మెలికల్లో
ఊపిరాడదే సరిగా
సలసల లాడే సరసంలో
నను దించకా
మహ ముద్దొచ్చేస్తున్నావోయ్
మతి పోగెట్టేస్తున్నావోయ్
నడుమిస్తా నీతో నడిపిస్తావా నాయకా
యమ హోరెత్తిస్తున్నావే
తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలికా

సల సల సల సరసానికి
నువ్ రావే రావే
అఅఆ అఅఆ అఅఆ
సల సల సల సరసానికి
నువ్ రావే రావే
అఅఆ అఅఆ అఅఆ

చేతబడి చేసి చిలిపిగ చిందులేస్తావా
పైట ఎగిరేసే పరుగాపవా
సీత కన్నేసి చెలియకి అందనంటావా
చేత చెయ్యేసి లాలించవా
అడుగున ఊగే జడగంట
తిప్పుకోకే నీ వెనుక
ఎగబడి రాకే చలిమంట
ఎంత చెప్పినా వినకా
తహ తహ లాడే తపనంతా
తాళలేను ఒంటరిగా
తడబడి పోదా తనువంతా పరువోపక
మహ వీర మానస చోరా
బహుమానంగా దరి చేరా
ఇక ఏదేమైనా నీదే భారం దేవరా
యమ హోరెత్తే సెలయేరా
గమనిస్తున్నా కళ్లారా
శృతి మించిందమ్మో నీ యవ్వారం కిన్నెరా
కోర మీసంతో కోపం కోరుకుంటున్నా
కూడదంటానా కొరికేసినా
పాపం అనుకోనా అయ్యో పాపమనుకోనా
బైట పడతానా బతిమాలినా

మహ ముద్దొచ్చేస్తున్నావోయ్
మతి పోగెట్టేస్తున్నావోయ్
నడుమిస్తా నీతో
నడిపిస్తావా నాయకా
యమ హోరెత్తిస్తున్నావే
తెగ మారం చేస్తున్నావే
బరువంతా నాతో మోయిస్తావా బాలికా