Dear Eira (From "Sundarakanda")

Dear Eira (From "Sundarakanda")

Keerthana Vaidyanathan

Длительность: 4:12
Год: 2025
Скачать MP3

Текст песни

తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన  తననానా
తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన  తననానా

తెలిసాకే చిరునామా కలిగిందే ఒక ధీమా
కొంచం కొంచం పుట్టేసిందే ప్రేమా
నువ్వు నేను కుడి ఎడమా
కలిసే కనిపెడదామా ముందు ముందు ఏం రాసాడో బ్రహ్మా
వెలుగు వానా కలిసాకే ఏడు రంగుల విల్లు కనిపిస్తుందంటా
నీకు నాకు కుదిరిందో ఇంకా అతకు మించిన అద్భుతమే లేదంటా
Dear Eira  dear Eira డెబ్బై ఏళ్ళైనా I love you చెబుతానంటా
Dear Eira  dear Eira మీన మేషాలు చూడొద్దంటా

తానానానా తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన  తననానా
తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తన నోమ్తన తననో
తన నోమ్తన తన నోమ్తన తన  తననానా

పొగ మంచుల నిశ్శబ్దం Eira Eira Eira
పసిపిల్లల ఆశ్చర్యం Eira Eira
కనుబొమ్మల కొలాటం Eira Eira
కౌగిల్లకి చలికాలం Eira Eira
కనిపిస్తావే మారాణి లాగా
కదులుతూ ప్రాణ నదిలా
పోగేస్తానే వేళాది మాటలే
నీ సైగలూ ఏమిటి లీలా