Nee Gunde Lona (From "Dude")
Sai Abhyankkar
4:35మనసిచ్చినందుకేనా ఇదిగోమణి వెలివేసి పంపినవే వెలిపోమని వేడుక జరిపేంతలోపే నీ రాకనీ ధూరం జరగావే చెలియా వీడ్కోలని కన్న కలలు కన్నీరేనా ఆశలన్నీ చే జారేనా గాయమైనా ప్రేమకేమి బదులు చెప్పనే ప్రాణమింక ఒంటరిదేనా నీకు నేను ఏమి కాన అందమైన నా జీవితం దారితప్పేనే ఎందుకే నన్నోదిలావు మనసంటూ ఉందలేదా ఎందుకే నన్నోదిలావు నే నమ్మ లేకున్నా ఎందుకే నన్నోదిలావు ఇది చావుకు మించిన బాధ ఎందుకే నన్నోదిలావు నరకం చూస్తున్నా నాకిధీ కావల్సింధేలె నాకిది జరగాల్సింధేలె నిన్ను నమ్మి చేడిపోయానే ప్రేమించడం నేరమే దీపాన్ని చుట్టి తిరిగే మిణుగురులా బలి అయ్యనే నీ మిల మిల మంటల కాళీ భూడిదైతినే ఇదీ యే భూమి పై నిలిచి పోదాం చెలి నువ్వే జతగా లేనేలేని ఈ బతుకు ఎవ్వరి కోసమే వెన్నల వెలుగే లేని చీకటి శూన్యం ఇధి కనుపాపల్లో శూలాలై గుచ్చిందీ నీ మోసమే ఎందుకే నన్నోదిలావు మనసంటూ ఉందలేదా ఎందుకే నన్నోదిలావు నే నమ్మ లేకున్నా ఎందుకే నన్నోదిలావు ఇది చావుకు మించిన బాధ ఎందుకే నన్నోదిలావు నరకం చూస్తున్నా అయ్యో అయ్యో ఎందుకే నన్ను వదిలావు నా కలలకు రెక్కలు కోసి దూరంగా విసిరావే అయ్యో అయ్యో ఎందుకే నన్ను వదిలావు నా మనసు మసిచేసె రాకాసి ప్రేమనువ్వే