Toofan
Mohan Krishna, Anwar Sadath, M.T. Sruthikanth, Vipin Xavier, Prakash Mahadevan, Santhosh Venky, And Aishwarya Rangarajan
3:35Mohan Krishna, Anwar Sadath, M.T. Sruthikanth, Vipin Xavier, Prakash Mahadevan, Santhosh Venky, And Aishwarya Rangarajan
రణ రణ రణ రణధీరా గొడుగెత్తె నీలి గగనాలు రణ రణ రణ రణధీరా పదమొత్తె వేల భువనాలు రణ రణ రణ రణధీరా తలవంచే నీకు శిఖరాలు రణ రణ రణ రణధీరా జేజేలు పలికే ఖనిజాలు నిలువెత్తు నీ కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుటా రగిలే పగిలే నిట్టూర్పులకు నీ వెన్నుదన్నే ఓదార్పు మా బతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపు వైపు ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ఆ ఆ కధమెత్తిన బలవిక్రముడై దురితమతులు పని పట్టు పేట్రేగిన ప్రతి వైరుకలా పుడమి ఒడికి బలిపెట్టు ఏయ్ కట్టకటిక రక్కసుడే ఒక్కొక్కడు వేటుకొకడు ఒరిగేట్టు వెంటపడు సమరగమన సమవర్తివై నేడు శత్రుజనుల ప్రాణాలపైనబడు తథ్యముగ జరిగి తీరవలే కిరాతక దైత్యుల వేట ఖచ్చితముగా నీ ఖడ్గ సిరి గురితప్పదెపుడు ఏ చోటా రగిలే పగిలే నిట్టూర్పులకు నీ వెన్నుదన్నే ఓదార్పు మా బతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపు వైపు జై జై జై జై జై జై రణ రణ రణ రణధీరా గొడుగెత్తె నీలి గగనాలు రణ రణ రణ రణధీరా పదమొత్తె వేల భువనాలు రణ రణ రణ రణధీరా తలవంచే నీకు శిఖరాలు రణ రణ రణ రణధీరా జేజేలు పలికే ఖనిజాలు నిలువెత్తు నీ కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుటా రగిలే పగిలే నిట్టూర్పులకు నీ వెన్నుదన్నే ఓదార్పు మా బతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపు వైపు ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ఆ ఆ