Inthalo Ennenni Vinthalo Male
Naresh Iyer
4:20ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతోంది ఏదో కంటితో చూడలేనంత సన్న తీగతో ఏమిటో ఏమిటో ఏమిటో ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకీ తేనెకీ పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిలెందుకో ఇన్ని వింతలకు కారణం మాటేమిటో its your love its your love its your love oh oh its your love its your love its your love oh oh ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతోంది ఏదో కంటితో చూడలేనంత సన్న తీగతో ఏమిటో ఏమిటో ఏమిటో ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకీ తేనెకీ పుట్టిన పెదాలతో రివ్వున రివ్వున రాయె రివ్వున రివ్వున రాయె రివ్వున రివ్వున రాయె రెక్కలు ఎత్తి సీతాకోకా పువ్వుకి తొందరగుందె తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సయేక గుట్టుగా సప్పుడు సయేక దాకొని పోయే వానా సినుకా మట్టిలా ఒంటిగవుందె సిన్నారి మొలక నే తన చెంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బతుకే పండగేగా కొడిగటట్టని దివ్వెలుగా its your love its your love its your love oh oh its your love its your love its your love oh oh ఎన్నెలా ఎన్నెల ఏంటే ఎన్నెలా ఎండ ఎందుకంట గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో లేని వింత కొత్తగా కంటికి అలా వచ్చే వెలుగంటే నా హృదయాన ఈ అదురేంటో మురిపించేది ఎవరో మరిపించేది ఎవరో కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో నా గుండెలోన చక్కిలెందుకో ఇన్ని వింతలకు కారణం మాటేమిటో its your love its your love its your love oh oh its your love its your love