Cheema Cheema
S.P.Charan & Ganga
4:31మస్తు మస్తు సంగతుంది నీలో పోరి పస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ మూడు ముళ్ళు వేసినాకే మిగతా స్టోరీ చాంగు భళా చెంగు వలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసెయ్యి సవారి వస్తావా పిల్లో ముద్దిస్తావా హల్లో వస్తాను బావో ఎం చేస్తావో ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ జున్ను ముక్క లాంటి సోకు నీదంటివీ కన్ను గప్పి పారిపోకే నా ఎంటీవీ వెన్నపూస రాసి నేను పెంచా బాడీ నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి జోకులేయకోయమ్మో చాలు కామెడీ కేకలేయకోరయ్యో నైట్ బి రెడీ అవునంటే హుషారు నీతోటె షికారు హార్ట్ బీట్ స్పీడాయె చలో చలో చలో చలో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ ఆకు చాటు పిందెలాగా ఎన్నో డేసు ఎండ కన్ను ఎరగకుండా ఉన్న బాసు పూతకొచ్చినాది ఈడు దేఖో పిల్లో కొత్త విద్య నేర్చుకోవ కౌగిలి బళ్ళో కబురులింక చాలించి మొదలు పెట్టావే ఓయ్ మదన మంత్రమేసాన వదిలిపెట్టావే ఈ కన్యా కుమారి సై అంటే తయారీ నైట్ రౌండ్లేద్దామా చలో చలో చలో చలో చలో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి పస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారి లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ మూడు ముళ్ళు వేసినాకే మిగతా స్టోరీ అరేయ్ చాంగు భళా చెంగు వలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసెయ్యి సవారి వస్తావ పిల్లో ముద్దిస్తావా హల్లో వస్తాను బావో ఏం చేస్తావో ఏమో వస్తావ పిల్లో ముద్దిస్తావా హల్లో వస్తాను బావో ఏం చేస్తావో ఏమో