Koppamga Koppamga (From "Mr. Majnu")
Thaman S
4:35హే అఖిల్ అందా పిల్ల జివ్వంటూనే లాగిందిలా హే అఖిల్ యీచేయీ ని దిల్ అంటూ అడిగేసింది ఆ పిల్ల హోం నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉంది నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మెయిన్ ఏదో తీపి ముళ్ల్లు గుచ్చినవే ఓ ధక్ ధక్ దిల్ మెయిన్ ఏదో తీపి ముళ్ల్లు గుచ్చినవే ఈ పూల కన్నా అందం నువ్వేనా నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్న తొడ నీ తోనే కొంచెం లోలోన ఈ లైలా కోసం నేను మజ్ను నవ్వుతున్న మై బేబీ రాసె రాసె ఉందే నీతోనే నాకు ముందే థానే థానే ఉందే ఈ కాలి దిల్ లోన నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మెయిన్ ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మెయిన్ ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే వేసే విస్ట్లే అయినా పాడే గజల్ అయినా ఓ షాయరీ ల నీతో అల్లుకుపోతున్న గ్రామఫోన్ గాన ఐఫోన్లో విన్న ప్రేమైతే మారదుగా జనరేషన్ ఏదయినా మై బేబీ హోలా హోలా హోలా ఇప్పట్లో ఆగదు గోల లీల లీల లీల అంత ఇది ని లీల నిన్ను చూసి చూసి చూసి నన్ను నేనే నేనే నేనే మర్చి మర్చి మర్చి మర్చి పోయానే కల్లో కొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి గుచ్చి గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే ధక్ ధక్ ఓ ధక్ ధక్ ఓ ధక్ ధక్ దిల్ మెయిన్ ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే ఓ ధక్ ధక్ దిల్ మెయిన్ ఏదో తీపి ముళ్ళు గుచ్చినావే