Ayyayyo
Rahul Sipligunj
3:42గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే చావు చేరువయ్యినట్టు ఉన్నదే ఒట్టేసి చెబుతున్నా నా ప్రేమలో లోపాన్ని చెప్పవే నా గుండెవి నువ్వయ్యావులే ఎల్లిపోతానంటూ ఏడిపించకే ఎట్టా బ్రతకనే నిన్నే మనసులో మొత్తం నింపుకున్న పిల్లా అన్నీ తెలిసిన మాటలు దాచుకోకే అల్లా నీ మౌనంతో ప్రాణం లేని శిలాలా నన్నే మార్చకే ఇలా నీతోని నేనని అంటివే నువ్వు లేక నేను లేనంటివే చెయ్యి విడిచి నువ్వు దూరమైతివే ప్రాణం నిలవదే కండ్లల్ల నీ రూపం కరగదే నా బాధ ఎవరికీ తెలవదే మందీల ఒంటరై మిగిలిననే ఒట్టేసి చెబుతున్నా ఎట్టా మరిచినవే నిన్నమొన్న చెప్పిన మాటలన్నీ చెరిపిన చెరగవులే గుండెలోన దాచిన గురుతులన్నీ నీ మౌనంతో ప్రాణం లేని శిలాలా నన్నే మార్చకే ఇలా