Kontegadni Kattuko

Kontegadni Kattuko

S.P. Balasubrahmanyam

Альбом: Gentleman
Длительность: 5:13
Год: 2014
Скачать MP3

Текст песни

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

చిన్నారి మైనా చిన్నదానా నే గాలం వేసానంటే పడితీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే
కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలుకళ్ళ పిల్లదానా

కొనచూపుతోనే వేసావు బాణం రేపావు నాలో నిలువెల్ల దాహం

కొరగాని వాడితో మనువు మహఘోరం ఈ మొనగాడే నావాడైతే బ్రతుకు బంగారం
చిగురాకు పరువం సెగ రేగే అందం
నీకు కానుకంట ప్రతిరోజు పండగంట