Chiluka Kshemama
S.P. Balasubrahmanyam
5:34Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో Okay my lady అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి తనువే బహుమానం ముదిరే చలికాలం Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో అరె Okay my lady అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి హా హో ఒకటో ముద్దు వయస్సుకిచ్చేసా రెండో ముద్దు Roundup చేసేసా మూడో ముద్దు మరింత లాగించెయ్ నాల్గో ముద్దు నిషాలు చూపించెయ్ పనిలో పని పదవే మరి Practice మొదలెడదాం Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి ఆరో ముద్దు అక్కడ తీర్చాలి ఏడో ముద్దు ఎదో ఇమ్మంటే ఎంమ్దో ముద్దు ఇచేదిస్తుంటే లెక్కేందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు అరె Okay my lady అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి హా Love me my hero మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ముదిరే చలికాలం తనువే బహుమానం (ఆహ )