Swasamae
S P Balasubramaniam
5:49కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా కవితలనే మాటలుగా కన్నులతో రాసాను మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా ప్రియుడా నీ ఊహలతో కరిగేపోతున్నా వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చెలియ నీ అందియనై పాదాలను ముద్దిడనా మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా నా కాలి అందియవో నాలోని ఊపిరి వో ప్రియుడా నువ్వు సుగంధము ఐతే వసంతమై పోనా జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా ప్రాణాలే నీకే అర్పిస్తా పెదవులు తేనె పంచి ఇయ్యవా లాలాలాలాలాలా లాలాలాలాలాలా కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం లాలాలాలాలాలా లాలాలాలాలాలా రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా