Baavavi Nuuvu

Baavavi Nuuvu

S.P.Balasubramanyam & Chitra

Альбом: Pedarayudu
Длительность: 4:28
Год: 1995
Скачать MP3

Текст песни

హే బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని
కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని
కన్నె సొగసే గుమ్మెత్తిపోని
బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ

ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు
జంటని వెతికే వేళా ఇది
తొందర తొందర పడకోయి అల్లరి అల్లరి మొగుడా
రెక్కలు విప్పిన రాతిరిది
హొయ్ పైన చూస్తే తళుకుల తార
కింద చూస్తే వెన్నెల దారా
హా పక్కనుందోయ్ ముద్దుల డేరా
చక్కగోచి హత్తుకుపోరా
పడుచు ఒడిని పంచుకుపోరా
హాయ్ భామావి నువ్వు బావను నేను ఇద్దరం ఒకటావనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ

హే కత్తెర చూపులు కొడితే
సిగ్గుల వాకిట తడితే
ఉక్కిరి బిక్కిరి అయిపోనా
తత్తర తత్తర పడితే
టక్కున కౌగిలి వీడితే
టక్కరి పిల్ల రెచ్చిపోనా
హా గువ్వా గుట్టు గోరింకకెరుక
పిల్ల బెట్టు పిల్లాడికెరుక
హా ఒప్పుకుంటే వయ్యారి కూన
కురిసిపోదా ముత్యాలవానా
జంట తాళం చూడవే జానా
బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావని
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవని
కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని
కొత్త కొక కిర్రెక్కిపోని సన్న రైక వెర్రెక్కిపోని
కన్నె సొగసే గుమ్మెత్తిపోని
బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటావని
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవని
నిద్దర కరువవని ఇద్దరం ఒకటావని