Jagada Jagada

Jagada Jagada

S.P.Balasubramanyam

Альбом: Geetanjali
Длительность: 4:25
Год: 1989
Скачать MP3

Текст песни

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగూడూ దిగూడూ గగనం మేమెరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే డమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలూ కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయె రమ్ పామ్ పామ్ పామ్ పామ్
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగూడూ దిగూడూ గగనం మేమెరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే డమరుకం

ఆడేదే వలపూ నర్తనం పాడెదే చిలిపి కీర్తనం
సయి అంటే సయాటాలో
మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకూ సాధనం
ధీ అంటే ధీయాటాలో
నెడేరా నీకూ నేస్తమూ రేపే లేదో
నిన్నంటే నిండూ సూనా రా రానే రాదో
ఎడెడు లోకాల తోన బంటాత లాడాలి ఈ నాడే
తక తకదిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగూడూ దిగూడూ గగనం మేమెరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే డమరుకం

పాడనీరా విరిగి ఆకాశం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగెనో లే
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణమూ మా సిద్ధాంతం
పోరాటం మాకూ ప్రాణమూ మా వేదాంతం
జోహరూ చేయాలి లోకం మా జోరూ చూసాక ఈ నాడే
తక తకదిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగూడూ దిగూడూ గగనం మేమెరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే డమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలూ కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు పిక్కటి`ల్లిపోయె రమ్ పామ్ పామ్ పామ్ పామ్
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగూడూ దిగూడూ గగనం మేమెరా పిడుగులం