Nandamoori Nayaka

Nandamoori Nayaka

S.P.Balasubramanyam

Альбом: Samarasimha Reddy
Длительность: 5:11
Год: 1999
Скачать MP3

Текст песни

నందమూరి నాయక అందమైన కనుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక
తాకనీవే తనివి తీరా

నందమూరి నాయక అందమైన కనుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక
తాకనీవే తనివి తీరా
ఉంగా ఉంగరం పెట్టేయన
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పేయన
నీ బంగారు బొడ్డుమీనా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో
కొంగు చార వంగ చేలో
అబ్బాలాలో ఉబ్బలాలో జబ్బలలో
జుర్రుకోరా జున్నుపాలో

నందమూరి నాయక అందమైన కనుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక
తాకనీవే తనివి తీరా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో

పొద్దుగాల ముద్దు జోల పాడుకో నాయనా
మద్దినెల హద్దు లేక ఆడుకో నాయనా
మాపిటలా మంతనాలు చేసుకో నాయనా
రతీరెలా రంకెలేసి రెచ్చిపో నాయనా
లాలన నాజూకు వాదన
తనువే తాంబూలమా
సఖుడా సౌందర్య ప్రియుడా
సుఖమే సంగీతమా

జింగిలాలో జింగిలాలో జింగిలాలో
చిక్కినవే చక్కిలాలో
అబ్బాలాలో ఉబ్బలాలో జబ్బలలో
చల్లూకోరా చందనాలో

నందమూరి నాయక అందమైన కనుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక
తాకనీవే తనివి తీరా

పక్కనుంటే పావురాయి అల్లరి అమ్మడు
జివ్వుమంటే జామకాయ గిల్లుడే గిల్లుడు
అడ్డుకుంటే ఆకురాయి ఆగడే పిల్లడు
రెచ్చిపోతే రాలుగాయి డంపుడే దంపుడు
వీర జగదేక వీర
కైపె కైలాసమా
సుమతి సురలోక మహతి
ఊపే వైభోగమా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో
గుర్తిపట్టి సిగ్గు చెరో
అబ్బాలాలో ఉబ్బలాలో జబ్బలలో
జంటకొస్తే జాతరెలో
నందమూరి నాయక అందమైన కనుక
ముందరుంది చూసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక
తాకనీవే తనివి తీరా
ఉంగా ఉంగరం పెట్టేయన
నీ గుండె మీద వాలిపోనా
బుల్లో బొంగరం తిప్పేయన
నీ బంగారు బొడ్డుమీనా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో
కొంగు చార వంగ చేలో
అబ్బాలాలో ఉబ్బలాలో జబ్బలలో
జుర్రుకోరా జున్నుపాలో
జింగిలాలో జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో జింగిలాలో
జింగిలాలో జింగిలాలో