Rajashekara
S.P. Balasubrahmanyam
4:49I love you I love you I love you I love you I love you I love you I love you I love you I love you I love you I love you I love you I love you I love you ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువులా తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె జాబిలమ్మా హోయ్ వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా హోయ్ ప్రేమే నీవే భామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువులా తగిలిన హృదయమా చదివేద పాఠం ఒకసారి వల్లెవేయవా గిలిగింత రాగం తొలిసారి నేర్పి చూడవా అది ప్రేమ లాంఛనం మధుమాసమీ దినం మరు మల్లె శోభనం స్వరదాన సాధనం తారాలన్నీ ధారబోసే సోయగాలు నీవిలే వాంఛలన్నీ ఆరిపోయే వాయదాలు వేయకే భ్రమరికా కమలమా రారా మేఘశ్యామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చె జాబిలమ్మా హోయ్ వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా హోయ్ ప్రేమే నీవే భామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువులా తగిలిన హృదయమా గంగా విహారం ప్రియ సామవేద గానమై వోల్గా కుటీరం మన సామ్యవాద రూపమై ఒకసారి ఇద్దరం అవుదాము ఒక్కరం నదికోరు పుష్కరం మనసైన కాపురం ఆకశాలు దాటిపోయే ఆశయాలు నావిలే పాలపుంత తోడుకున్న పాయసాలు తీపిలే మగువనీ మధుపమా ఏలా ఈ హంగమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువులా తగిలిన హృదయమా మల్లెలే తెచ్చి మాలలే గుచ్చే జాబిలమ్మా హోయ్ వెన్నెలే పోసి వేణువే పాడే కోకిలమ్మా హోయ్ ప్రేమే నీవే భామా ప్రియతమా ప్రియతమా ప్రియతమా తనువునా తగిలిన హృదయమా