Sindhura Puvva

Sindhura Puvva

S.P.Balasubramanyam

Альбом: Sindhura Puvvu
Длительность: 4:36
Год: 1988
Скачать MP3

Текст песни

సింధూర పువ్వా తేనె చిందిచరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
కలలే విరిసెనే కథలే పాడెనే
ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే

ఓ సింధూరపువ్వా తేనె చిందిచరావా
చిన్నారి గాలి సిరులే అందిచరావా

కమ్మని ఊహలు కలలకు అందం
వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
కమ్మని ఊహలు కలలకు అందం
వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
అందాల సందడి చేసే రాగాలనేలి

సింధూర పువ్వా తేనె చిందిచరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

మాటల చాటున నాదం నువ్వే
తియ్యని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మాటల చాటున నాదం నువ్వే
తియ్యని పాట నేనే
మధుమాస ఉల్లాసాలే పలికించేనే
మురిపాలు చిందే హృదయం
కోరేను నిన్నే
సింధూర పువ్వా తేనె చిందిచరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

అలలై పొంగే ఆశలతోటి
ఊయలలూగే వేళా
నా చెంత తోడై నీడై
వెలిశావు నీవే
అలలై పొంగే ఆశలతోటి
ఊయలలూగే వేళా
నా చెంత తోడై నీడై
వెలిశావు నీవే
రాగాలు ఆలపించి పిలిచావు నన్నే

సింధూర పువ్వా తేనె చిందిచరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా