Bommali
Hema Chandra
5:15జడతోటి కొడితే జగ్గయ్య పేటలో పడతావ్ ఒరబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినాడలో పడతావ్ ఒలమ్మి కొట్టేయనా నువ్వు నన్ను కొట్టినా నేన్ నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ కన్నె చీరమ్మ బెనికింది నారాయణ నువ్వు జో లాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ జడతోటి కొడితే జగ్గయ్య పేటలో పడతావ్ ఒరబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినాడలో పడతావ్ ఒలమ్మి కొట్టేయనా ప్రేమించి పెళ్ళాడినా ఓఓఓఓఓఓ పెళ్ళాడి ప్రేమించినా ఓఓఓఓఓఓ ముందు కొచ్చినా పక్క కొచ్చినా మెడకొచ్చినా నేనేగా కోపమొచ్చినా కోరికొచ్చినా దారికొచ్చినా నేనేగా చెలి కొలు కొలు కొలు కోక నిచ్చాన చేస్తవ ఇవ్వాల ఒడిదుడుకుల ఒక వంతెన కట్టలే పూబాల చెలి కొలు కొలు కొలు కోక నచిన చేస్తావా ఇవ్వాల ఒడిదుడుకుల ఒక వంతెన కట్టలే పూబాల నీ ఆటే కట్టిన నిన్నిలా కట్టిన ఆ తాళి కట్టేది నాకే కదా కొత్త కౌగిళ్ళు కడుతుంటే నారాయణ కొంగు గొంగళ్ళు కోరికుంది నారాయణ జోకు కతిళ్ళు కడుతుంటే నారాయణ సిగ్గు చిన్నిల్లు కూలింది నారాయణ చాపేసి దిండేసినా ఓఓఓ దిండేసి చాపేసినా ఓఓఓ సేవ చేసినా దాడి చేసినా గొడవ చేసినా నేనే గా తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పి చేసినా నేనేగా గిలి గిలి గిలి గింతలు కావాల గోపాల మరు మరు మరు మల్లెలు కట్టాల ప్రియురాల గిలి గిలి గిలి గింతలు కావాల గోపాల మరు మరు మరు మల్లెలు కట్టాల ప్రియురాల మోహమాట పెట్టిన ఇరకాటం పెట్టిన అడిగింది పెట్టేది నేనే కదా సుముహూర్తాలు పెడుతుంటే నారాయణ సన్న నడుమమ్మ నవ్వింది నారాయణ పాలు పండ్లన్నీ పెడుతుంటే నారాయణ పట్టు పరుపమ్మ ఏడ్చింది నారాయణ జడతోటి కొడితే జగ్గయ్య పేటలో పడతావ్ ఒరబ్బి కొట్టేయనా కుడి కన్ను కొడితే కాకినాడలో పడతావ్ ఒలమ్మి కొట్టేయనా నువ్వు నన్ను కొట్టినా నేన్ నిన్ను కొట్టినా ఆ ఉట్టి కొట్టేది మనమే కదా నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ కన్నె చీరమ్మ బెనికింది నారాయణ నువ్వు జో లాలి కొడుతుంటే నారాయణ ఉన్న నిదరమ్మ బెదిరింది నారాయణ