Thakilu Pukilu (From "Ravanaprabhu")
M. G. Sreekumar
5:43నందమూరి చందమామకెంత ఊపోకన్నెపూవు చేతికిస్తె ఎంత కైపో నందమూరి చందమామకెంత ఊపో కన్నెపూవు చేతికిస్తె ఎంత కైపో బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింది చీరకట్టు ఎంత సోకో వేసేయ్ నాయక బుగ్గ మీద ముద్దు చురక చూసేయ్ నాయక చీర మీద సిగ్గు మరక ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే భామ రెచ్చిరేగి జోల పాడితే రాతిరంత జాతరే మామ నందమూరి చందమామకెంత ఊపో కన్నెపూవు చేతికిస్తె ఎంత కైపో బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింది చీరకట్టు ఎంత సోకో ఆకు చాటు పండు చూస్తె ఆకలైద ఊర్వశి చెంతచేరి పంచుకుంటె తెలిసిపోద ఆ రుచి ఆకు చాటు పండు చూస్తె ఆకలైద ఊర్వశి చెంతచేరి పంచుకుంటె తెలిసిపోద ఆ రుచి ఓ చెలి ఇలా సవాలు చేసి రా అని యమ హుషారుగుంటె నీ పనే అలా పట్టేసి నిన్ను బరిలో దింపైనా ఓరయ్యో నితో పందాలు కట్టి జోరుగా ఇలా పట్టాలు పట్టి నా సిగ్గే అహో పణంగా పెట్టి ఊగేదెట్టాగ బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింది చీరకట్టు ఎంత సోకో నందమూరి చందమామకెంత ఊపో కన్నెపూవు చేతికిస్తె ఎంత కైపో నిన్ను చూస్తె కంటి మీద కునుకు రాదు పిల్లడో మత్తులోన పడకముందె ముద్దులిచ్చి పారిపో నిన్ను చూస్తె కంటి మీద కునుకు రాదు పిల్లడో మత్తులోన పడకముందె ముద్దులిచ్చి పారిపో ఓ ప్రియా ప్రియా ఇలాగ నన్ను పో అని అహో అన్నాక నేను ఓ సుఖం సదా కావాలి అంటు వేచేదెట్టాగా కోపమా చెలి కవ్వించకుంటే తాపమా మరి తమాషా చేస్తా హాయిగా ఇలా ఒళ్ళోకి వస్తే స్వర్గం చూపైనా నందమూరి చందమామకెంత ఊపో కన్నెపూవు చేతికిస్తె ఎంత కైపో హెయ్ బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింది చీరకట్టు ఎంత సోకో వేసేయ్ నాయక బుగ్గ మీద ముద్దు చురక చూసేయ్ నాయక చీర మీద సిగ్గు మరక ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే భామ రెచ్చిరేగి జోల పాడితే రాతిరంత జాతరే మామ బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింది చీరకట్టు ఎంత సోకో నందమూరి చందమామకెంత ఊపో కన్నెపూవు చేతికిస్తె ఎంత కైపో