Tagilandi Rabba

Tagilandi Rabba

S.P.Charan

Альбом: Samba
Длительность: 4:51
Год: 2004
Скачать MP3

Текст песни

చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా
చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా

తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
ఉలికిపడకమ్మా రామచిలకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
ఉలికిపడకమ్మా రామచిలకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా

హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో

హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో
ఎదలోతు కనిపెట్టేలా సరదాల తాకిడిలో
సోకులకు మాటోస్తే కథలు చెబుతాయేమో
పెదవులకు చనువిస్తే మణువులకు తాయేమో
కలలు కురిపించే కన్నె సిరిబొమ్మా సొగసు పనిపడతా కాస్త ఇటురామ్మా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా

చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా

మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా

మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా
మొనగాళ్ళు ఎందరు ఉన్నా నీకు సరికారంటా
నీ వాలుకళ్ళల్లో నేను ఒదిగుంటాలే
నీ గుండె సవ్వడినై నేను పులకిస్తాలే
మధన ప్రియరాగం నీకు వినిపిస్తా పరమ సుఖమిచ్చే ప్రేమ తినిపిస్తా
తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా
రామచిలకమ్మా ఉలికిపడకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా