Jumbare Joojumbare

Jumbare Joojumbare

S.V. Krishna Reddy

Длительность: 4:31
Год: 1994
Скачать MP3

Текст песни

జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే
హలో బుల్లెమ్మా ఎల్లోరా శిల్పమా  కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా
కొత్త స్టెప్పులతో చూపిస్త ఝుంజమా మైకేల్ జాక్సన్ కె మతిపోయే భంగిమ

ఫ్రంట్ సైడ్ ఆ రూపు బ్యాక్ సైడ్ ఈ షేప్ మెంటలెక్కి పోయిందే నాకు
ఫాస్ట్ బీట్ నా రూట్ మూన్లైట్ నాఫేట్ సెఆర్చిలైట్ నా సైట్ నిటు
నీ నడకలోన ఉంది స్నేక్ డాన్స్ పీకాక్ డాన్స్
శబాష్ ప్రేమదాసు బ్రేక్ డాన్స్ నీ ఫోక్ డాన్స్
జుంబారే జుజుంబారే జుంబారహి జుంబారహి జుంబారే
రింబరే రిబ్బబ్బరే రింబరహి రింబరహి రింబరే

నువ్వు నేను టూ ఇన్ వన్  లవ్ మార్క్ ఫైర్ ఇంజిన్ము ద్దులివ్వు వన్ బై వన్ బేబీ
రాసలీలా రైల్ ఇంజిన్ ట్రాక్ మీద నో టెన్షన్  చేరుదాము లవ్ జంక్షన్ డైలీ
నా జట్టు జూలియట్ కొయిలాలో గోల గోలో
అబ్బాయి చుపులింకా దబ్బనలో అబ్బాబ్బాలాలో