Aakasam Badhalaina
Sagar
4:09చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర మాట చాలు ఓ మాళవిక ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా నీ మనసులో సరిగమ కలుపుకోవ నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర చేరిపోని నీ యదపైన వాలిపోనిది వయసేన తేనే తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా నింగి జారి తళుకుల వాన కమ్ముకుంటే కాదనగలనా అందమైన అధ్బుతాన్నిలా దరికి పిలిచుకోన లాలించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో తెలుసులే అందమా నీ మనసులో సరిగమ చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర తెలుసుకో సుందరా నా మనసులో తొందర ఆడ మనసులో అభిలషా అచ్చ తెలుగులో చదివేశా అదుపు దాటి వరదైంది ఈ చిలిపి చినికు వరస నన్ను నేను నీకొదిలేశా ఆదమరుపులో అడుగేశా అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలపు తెరిచా అనుకున్న కొన్ని అనలేని వన్ని ఆరాలు తీయనా తెలుసులే అందమా నీ మనసులో సరిగమ చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర తెలుసుకో సుందరా నా మనసులో తొందర