Naan Nee
Santhosh Narayanan, Shakthishree, & Dhee
4:14స్నేహం తో నేనే నిను చూస్తే కరిగింది హృదయం మొహంతో నేనే నిను చూస్తే మరిగింది దేహం అల్లరి గుసగుసలే నా చెవిలో వినిపించినావే మల్లెల చినుకులనే నా మదిలో చిలికావులే చెలిమిగా అడుగేడిరాన ఒక కొలిమిగ ఉడుకురుతెన మిలి మిలి గొడవలలోనా చెలరేగి ఒడిపోన కలిసేను ఇరువురి నీడ ఇక విరిగేను విరహాపు గోడ వెలిగెను సరసపు మేడ ఇది ఆపలేని పిడా తడబడినది లేత ప్రాయం ఎగబడినది లోన వేగం నా మది చెడుతోందరలోనే నన్నే నేను వేతికానే తన నయనము పాదమై నా మెనిపై నడయాడుతుండే అణువణు ఒక మార్గమై తెర తీయ్యగా తరించదే కలిసేను ఇరువురి నీడ ఇక విరేగేను విరహాపు గోడ వెలిగెను సరసపు మేడ ఇది ఆపలేని పిడా పెదవులపై దాగిపోర ఏదగిరిపై ఆగిపోర అణువణువున నిండిపోర రావేరా రసవీరా తీయ్య తీయని గాయమే చేస్తావని నిలిచెను రారా గాయాలకు మందువై వస్తావని ఉన్నానురా కలిసేను ఇరువురి నీడ ఇక విరేగేను విరహాపు గోడ వెలిగెను సరసపు మేడ ఇది ఆపలేని పిడా స్నేహంతో నేనే నిన్ను చూస్తే కరిగింది హృదయం మొహంతో నేను నిన్ను చూస్తే మరిగింది దేహం అల్లరి గుసగుసలే నా చెవిలో వినిపించినావే మల్లెల చినుకులనే నా మదిలో చలికావులే