Ta Takkara (Complex Song) (From "Kalki 2898 Ad") (Telugu)

Ta Takkara (Complex Song) (From "Kalki 2898 Ad") (Telugu)

Sanjith Hegde

Длительность: 3:28
Год: 2024
Скачать MP3

Текст песни

మాయరే మరో ప్రపంచమేలే
కాలమే ఇలాంటిదే చూడలే

స్వర్గమే నన్ను స్వాగతించెనే పాదాలు మోపగానే
రాజా వైభోగమే చెంపలే మీటెనే నన్ను చూసి చూడగానే
పలకరించె నన్నే పంచభూతాలు నేస్తాలుగా
అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్లు కన్న కల

సృష్టికే అస్సలంతు చిక్కని ఈ ఆనందాల నందుకున్నా
ఆహా ఆశ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్న
ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయెలా
అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్లు కన్న కల
ఈ సత్యం సత్యం కాదే ఓ సందేహం
తీరేది కాదు ఈ సంతోషాల దాహం
ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నాకోసం
రానున్న వెయ్యి జన్మలకిదే నా లోకం

టట టర టం టం టం టం   టట టర టట
టట టర టం టం టం టం   టట టర టట
టప్ టప్ టా టపరి డప్పు ట టప్ టప్ టా టప్ టప్ టా
ట టక్కర టక్కా టక్కా టక్కా ట
ట టక్కర టక్కా టక్కా టక్కా ట
టట టర ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట
ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట ట టప్ప డప్ప టప్ప డప్ప