Mannali Jeeva Untu (From "Jai Bhim (Kannada)")
Sean Roldan
2:23మట్టిలో తేమ ఉందీ రేయికో ఎన్నెలుందీ నమ్మితే రేపు నీదీ జీవితం సాగనుందీ వెళ్ళే దారుల్లో ఆకాశం తోడుందీ హద్దే నీకొద్దూ నీ నవ్వే వీడొద్దూ మట్టిలో తేమ ఉందీ రేయికో వెన్నెలుందీ పట్టుదల నీ పడవై దాటు పదా సాగరం నేలతల్లి నేర్పెకదా గుండెల్లోని ఓ నిబ్బరం నిక్కమున్న బాటలోన నీ పయనం నీకు జయం ఊపిరున్న కాలమంత ప్రేమేగా నీకు వరం ఆశే లేనట్టీ బ్రతుకుందా చెప్పమ్మా నీ గుండెల్లోనే బదులుందే చిన్నమ్మ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ మట్టిలో తేమ ఉందీ రేయికో ఎన్నెలుందీ నమ్మితే రేపు నీదీ జీవితం సాగనుందీ