Manmadha Raja
Shankar Mahadevan
4:50
ఓ సిన్నదానా సందె వేళ సందు చూసి వచ్చేయనా నీ గుండెలోన నిద్రపోనా నడక చూస్తే వయ్యారం, కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం, దుమ్ము దుమారం పిడత ముద్దు పింగాణం, ఉడత నడుము వడ్డాణం మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం వియ్యాల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమ హే హే పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో నడక చూస్తే వయ్యారం, కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం, దుమ్ము దుమారం మనసు నిలవదంట మడి కట్టుకుంటే ఎట్టా మల్లెమొగ్గలన్నీ నను గిల్లేసే ఈ పూట వయసు పిలిచెనంట ఇక వాయిదాకి టాటా ముద్దులెన్నో వచ్చి నను ముంచేసే ఈ పూట మాట ఇచ్చినాక మొహమాటమేలనంట చాటు చూసుకుంటా తొలికాటు వేసుకుంటా ఆటు పోటులన్నీ నీతోటి పంచుకుంటా ఆటవిడుపు కోసం నా రూటు మార్చుకుంటా పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో నడక చూస్తే వయ్యారం, కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం, దుమ్ము దుమారం మంచు పల్లకీలో మరుమల్లె ఒత్తిడంట ఒత్తిడెంత ఉన్నా నీ ఒళ్ళంతా పువ్వంట పంచదార ఇసకే ఈ మంచు వెన్నెలంట నంచుకుంటే రుచిలే నీ ముద్దంతా ఇమ్మంట పడుచు ఎండకెన్నో మురిపాలు పొంగెనంట ఒడిసి పట్టగానే ఒళ్ళంతా మీగడంట అహ ఓపలేను నాలో వయసమ్మ గుండెకోత చెరగనీకు పాప చెలిమైన బ్రహ్మరాత పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో నడక చూస్తే వయ్యారం, కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం, దుమ్ము దుమారం పిడత ముద్దు పింగాణం, ఉడత నడుము వడ్డాణం మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం వియ్యాల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమ హే హే పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే పిల్లా లంగడియో పిల్లా లంగడియో హే హే పిల్లా లంగడియో