Madam Sir Madam Anthe (Original Motion Picture Soundtrack)

Madam Sir Madam Anthe (Original Motion Picture Soundtrack)

Sid Sriram

Длительность: 3:20
Год: 2024
Скачать MP3

Текст песни

తొలి తొలి సారి తొలిసారి
గుండె గంతులేస్తున్నదే
ఏంటి అల్లరి అంటే వినకుంధే
ఎందుకనో నువ్వు నచ్చేసి
వెంటా వెంటపడుతున్నదే
నన్ను తోడు రమ్మని పిలిచిందే
నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుకుచేతా
ఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోతా
ఏదో మాయ చేశావ్ కదా
నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెల్లిపోతా
నక్సలైట్యూ లాగ నేను నీకు లొంగిపోతా
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే

తనందమెంతటి గొప్పది అంటే
తలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కినా తప్పే కాదే
మేడమ్ సార్ మేడం అంతే
ప్రపంచ వింతలు ఎన్నని అంటే
నేనొప్పుకొనే ఏడని  అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడమ్ సార్ మేడం అంతే

ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే
మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే
ఇకపై నుండి నిద్రరా రాదే  రాదులే
కంటిపాపతోటి తప్పవేమో యుద్ధాలే.
ఇదేంటి ఇదేంటి నాలో ఇన్ని చిత్రాలు
పడేసావే కోమలంటి స్థితిలో ఓ ఓ
వచ్చా యేమో వచ్చా యేమో పదాలకె చక్రాలు,
ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ.
కుర్ర ఇడునేమో కోసినావు ఊచకోట
బంధిపోటుగా నిన్ను ఎత్తుకెళ్లిపోతా
బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోత
కల్లోలన్నీ తెచ్చావ్ కాదే
చెయ్యి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా
మాట ఇచ్చుకుంటే సచ్చేదా
ఎలాగ ఎలాగ ఎలా నమ్మకపోతే.

తానందమెంతటి గొప్పది అంటే
తాలెత్తి చూడక తప్పదు అంతే
తలంచి మొక్కినా తప్పే కాదే
మేడమ్ సార్ మేడం అంతే
ప్రపంచ వింతలు ఎన్నని అంటే
నేనొప్పుకొనే ఏడని  అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడమ్ సార్ మేడం అంతే