Ye Chilipi

Ye Chilipi

Srinivas

Альбом: Gharshana-New
Длительность: 5:16
Год: 2004
Скачать MP3

Текст песни

కిసి ఆశీక్ క ఖయాల్ హే
దారియా కీ లెహరాది చల్ హే
ఏక్ ప్యారాస సవాల్ హే
ఎతో బాస్ హీ కమాల్ హే

బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే
బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయావో
నువ్వు అచ్చులోన హల్లువో జడకుచ్చులోనా మళ్ళేవో
నువ్వు అచ్చులోనా హల్లువో జడకుచ్చులోనా మళ్ళేవో
కరి మబ్బులోన విల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
ఏ రంగ్ హే తరంగ్ హే
బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే
బిగి బిగి సి ఏ రాత్ హే
ఏ తో ప్యార్ కా హీ రంగ్ హే

ఈ పరిమళమూ నీదేగా
నాలో పరవసమూ నిజమేనా
బొండుమల్లి పువ్వుకన్నా తెలికాగు నీ సోకూ
రెండు కళ్ళు మూసుకున్నా లాగుమారి నీ వైపు
సొగసును చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా హలా
వింతల్లోనూ కొత్తగా వింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగానూ నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

ఆ పరుగులలో పరవళ్ళూ
తూలే కులుకులలో కొడవళ్ళూ
నిన్ను చూసి వంగుతోందీ ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీరా పంపుతోంది మోజు పడి నీకోసం
స్వరముల తీపి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయావో
నువ్వు అచ్చులోనా హల్లువో నువ్వు అచ్చులోనా హల్లువో
జడకుచ్చులోనా మళ్ళేవో జడకుచ్చులోనా మళ్ళేవో
నువ్వు అచ్చులోనా హల్లువో జడకుచ్చులోనా మళ్ళేవో
కరి మబ్బులోన విల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
మధుమాసంలోనా మంచుపూలా జల్లువో
పూలా జల్లువో పూలా జల్లువో