Sivuni Aana
M.M. Keeravaani & Mounima Chandrabhatla
3:16మమతల తల్లి వోడి బాహుబలి లాలన తేలి శతధా వరాలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగేయ్ స్థలి మాహిష్మతి వరక్షత్రకులి జిత క్షాత్రవ బాహుబలి సాహస విక్రమ ధీశాలి రణతంధ్ర కల కుశలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి వెచింత కండించే ఖడ్గం తోసింత చేదింజే బాణం చదరంగి ఆ దృఢసంకల్పం తానే సేనాయి తోచే తల్లే తన గురువు దైవం అల్లా తోనే సహవాసం ధేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే ఓ శాసన సమం శివగామి వచనం సదసత్రణరంగం ఇళ్లనం జనని హ్రిదయమ్ ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి