Palle Kanneru Pedutundo
Vandemataram Srinivas
11:02చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ పండగై ఉంటాడు ఆడంగ పాడంగ కలగలిసి ఉండాలి దండుగా కడదాక ఉంటాను అండగా సాగరా చాటరా జయం మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే పంటలతో నేల తల్లి పొంగెనే సంపదతో పల్లెలన్నీ నిండెనే సాగరా చాటరా జయం మనదేరా