Ambaraala Veedhilo (From "Arm")

Ambaraala Veedhilo (From "Arm")

Dhibu Ninan Thomas

Длительность: 4:09
Год: 2024
Скачать MP3

Текст песни

అంబరాల వీధిలో చిన్ని చందమామ రా
అందునా ఒదిగుంది రా చెవుల పిల్లిరా

నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసేరా
ఆ వెన్నెల కాంతి లో కూర్మముందిరా
ఆ మాయ తాబేలుకి తాంబూళ పేటిక కట్టుంది రా
తాపీగా ఈదుకుంటూ నీళ్లల్లో ఏమూలో దాకుంది రా
తార లాంటి ఆకారం తాళమే దానికి వేసుంది రా
లెక్కనే పెట్టలేని వక్కలే అందులో ఉన్నాయి రా
బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలీ జో లాలీ జో
నాన్నా సరదాగ ఆడు మురిపెంగా ఆడు ఎదుగింక ఎదుగు ఎదుగు

లాలీ జో లాలీ జో

లాలీ జో లాలీ జో

నీ సుధూర ​​దారిలో ఆగకుండా సాగిపో చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ
ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే
నిశ్చింత గానే ఉండు గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముందు అగ్గి పుట్టె చీకట్లే పారదోల కదిలే
నువ్వోక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవళ్లే మార్చేయదా
బుజ్జాయి రారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బజ్జో లాలీ జో లాలీ జో
నాన్న సరదాగా ఆడు మురిపెంగా ఆడు ఎదుగుగింక ఎదుగు ఎదుగు
నిలవర నిలవర పరుగున లే కదలరా
నిలవర నిలవర జగమునే నువ్ గెలవరా